పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం ‘సీ-విజిల్’ యాప్ నిబంధనలు ఉల్లంఘించే వారికి హడల్
నల్లగొండ : ప్రస్తుతం నిర్వహించబోయే మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఎవరి దృష్టికి వచ్చినా, మీచేతిలోని సెల్‌ఫోన్ ద్వారా చర్యలు...