న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా
సాగుతోంది. మూడో రోజు ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు కంగారులకు చుక్కలు
చూపించారు. జడేజా స్పిన్‌కు ఆసీస్ విలవిలలాడింది. రెండో ఇన్నింగ్స్ 113
ఆలౌట్ అయింది. ఇండియా టార్గెట్ 115 పరుగులు. దీంతో ఇరు జట్లు విజయంపై ధీమాను
చేస్తున్నాయి. కాగా, ప్రస్తుతానికి భారత్ 4 ఓవర్లు ముగిసే సమయానికి 14
పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12, చటేశ్వర్ పుజారా 1 పరుగు చేసి
క్రీజ్‌లో ఉంది. ఏది ఏమైనా స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఆచితూచి ఆడితేనే
విజయం సాధించగలదు.