న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన కేసుల్లో ఒక దాని నుంచి ఆయనకు విముక్తి లభించింది. ట్రంప్, ఆయన కంపెనీ పన్నులు ఎగ్గొట్టడానికి...
Read moreఅమెరికాలో పనిచేసుకునేందుకు అర్హత ప్రమాణాల సడలింపు వాషింగ్టన్ : గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్నవారు అమెరికాలోనే ఉంటూ పని చేసుకునేందుకు అవసరమైన అర్హత ప్రమాణాలను బైడెన్ సర్కారు తాజాగా...
Read moreవాషింగ్టన్ : మౌలిక సదుపాయాల రంగంలో ఉన్న లోటును పూడ్చుకునేలా ప్రైవేటు రంగం నుంచి భారత్‌కు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో చురుకైన పాత్ర పోషించనున్నట్లు అమెరికా తెలిపింది. నూతన...
Read moreమోడీ పర్యటనలో కీలక ఒప్పందానికి అవకాశం భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో నిర్వహించబోయే పర్యటనలో కీలకమైన సాయుధ డ్రోన్ల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ...
Read moreతుర్కియే వైఖరి మారలేదన్న ఎర్డోగాన్ అంకారా : నాటోలో స్వీడన్‌కు సభ్యత్వంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇప్పట్లో తొలిగేలా లేదు. మొదటి నుంచీ స్వీడన్‌ను అడ్డుకుంటున్న తుర్కియే మరోమారు...
Read moreరహస్యపత్రాల కేసులో ట్రంప్ వాదన మయామీ కోర్టులో విచారణకు హాజరు వాషింగ్టన్ : అధికారిక రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా దాచి ఉంచినట్లు తనపై దాఖలైన ఫెడరల్ నేరాభియోగాలను...
Read moreస్తంభింపజేసిన ఆస్తులపై కన్ను ఆ దిశగా ఐరోపా యూనియన్ ప్రణాళికలు దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను బాగు చేయటానికి రష్యా ఉపయోగపడితే? చాలామంది దృష్టిలో ప్రస్తుతానికిది ఊహించటానికి కూడా వీలుగాని...
Read moreకీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. బుధవారం తెల్లవారుజామున ఒడెసా నగరం, తూర్పు దొనెట్ ప్రాంతంపై క్రూజ్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఆరుగురు...
Read moreవాషింగ్టన్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అమెరికా...
Read moreఉత్తర కొరియా : ఉత్తర కొరియాలో ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిన ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని దేశాధినేత కిమ్‌జోంగ్ ఉన్ స్థానిక అధికారులను ఆదేశించారు. దక్షిణ...
Read more