వికెట్ తేడాతో బంగ్లా గెలుపు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో మెహిది హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ (10 నాటౌట్) అభేద్యమైన చివరి...
Read moreఫిఫా ప్రపంచ కప్‌లో స్విట్జర్లాండ్ వరుసగా మూడోసారి ప్రపంచ కప్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్ ‘జి’ మ్యాచ్‌లో ఆ జట్టు 3-2తో సెర్బియాపై...
Read moreతొలి టెస్ట్‌లో నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు శతకాలు బాదగా.. తామూ తక్కువ కాదని ఆతిథ్య పాకిస్థాన్ ఆటగాళ్లు నిరూపించారు. ఓపెనర్లు షఫిక్ (114), ఇమాముల్ హక్ (121),...
Read moreఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ పోరాడుతోంది. ఆటకు నాలుగోరోజైన శనివారం 498 పరుగుల భారీలక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విండీస్ ఆట ముగిసేసరికి 192/3...
Read moreఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురై తిరిగి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. స్వల్ప అనారోగ్యం అనంతరం శనివారం ఉదయం...
Read moreఇటీవలి కాలంలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఉరుగ్వేతో జరిగిన గోల్ వివాదం తర్వాత మరోసారి అతను వివాదంలో చిక్కుకున్నాడు. నిజానికి...
Read moreఢాకా వేదికగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ కోసం అక్కడికి న్యూజీలాండ్ నుంచి నేరుగా చేరుకున్న టీమ్ ఇండియా క్రికెటర్ దీపక్ చాహర్‌కు...
Read moreఆస్ట్రేలియాతో జరుగుతున్నఐదు మ్యాచ్‌ల హాకీ టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు మరో ఓటమి ఎదురైంది. కీలకమైన నాలుగో హాకీ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. అడిలైడ్‌లో శనివారం...
Read moreబంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కు టీమ్‌ఇండియా సిద్ధం.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆటగాళ్లు ఉదయం, సాయంత్రం నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్...
Read moreఇటీవలి మహిళల టీ20 చాలెంజర్ ట్రోఫీలో సత్తా చాటిన మీడియం పేసర్ అంజలీ శర్వాణికి టీమిండియాలో చోటు దక్కింది. భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల...
Read more