టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఔట్ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మ్యాచ్‌లో విరాట్...
Read moreతాను గతంలో చర్మ క్యాన్సర్‌కు చికిత్స పొందానని, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని జర్మనీ గోల్ కీపర్ మాన్యువల్ న్యూయర్ బుధవారం వెల్లడించాడు. న్యూయర్ తన ముక్కు దగ్గర...
Read moreషకీబ్ మాట్లాడూతూ.. "భారత్‌తో మళ్లీ మాది పాత కథే. గెలుపునకు బాగా దగ్గరగా రావడం, ఆపై ఓడిపోవడం. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లు మేం ఎక్కువగా ఆడలేదు. అందుకే...
Read moreటీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో నాలుగో బంతిని నోబాల్ గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి....
Read moreటీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌కు అంతరాయం కలగడంతో...
Read moreటీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 పరుగులతో విజయం సాధించి గ్రూప్-1లో రెండో స్థానానికి చేరుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ (73)...
Read moreటీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్-1లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక అలవోకగా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల విజయ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో...
Read moreటీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా మంచి రికార్డ్ కలిగి ఉంది. ఈ కప్ లో భాగంగా బాధవారం టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. నవంబర్ 2వ తేదీ...
Read moreఈ నెలాఖరులో ఖతార్‌లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ అంతర్జాతీయ ఆటగాళ్ళు కైల్ వాకర్ , కాల్విన్ ఫిలిప్స్ గాయాల నుంచి కోలుకునే అవకాశం ఉందని మాంచెస్టర్...
Read moreదేశవాళీ టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక దేశవాళీ మ్యాచ్‌లో టైటాన్స్, నైట్స్ జట్లు మొత్తంగా 501 పరుగులు చేసి సరికొత్త...
Read more