తెలుగు వెండి తెరకు పండుగ రోజు గా నా ఛాతి ఉప్పుంగుతోంది. తెలుగు సినిమా
స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’
పాట..‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం తెలుగువారందరికీ
గర్వకారణం. తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తం అయింది. తెలుగు వెండితెర ఇలాంటి
మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. విశ్వ వేదికపై భారతీయ సినిమాకి దక్కిన గొప్ప గౌరవం.- సోమువీర్రాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్