ఏలూరు జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది దాడి దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ
ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామంలో గాజులపాటి కల్యాణ్ అనే వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదని మాణిక్యం అనే యువతిపైనా, ఆమె కుటుంబసభ్యులపైనా దాడి చేశాడు. ...
Read more